Category
#exciseenforcement#
తెలంగాణ  హైదరాబాద్   మహబూబ్‌నగర్   నిజామాబాద్  రంగారెడ్డి 

ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి..

ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి.. హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖ జీహెచ్‌ఎంసీలోని 24 బార్లను  పునరుద్దరణకు దారఖాస్తులను ఆహ్వానించింది.  వీటితో పాటుగా  సరూర్‌నగర్‌ జల్‌పల్లి, మహబూబ్‌నగర్‌, నిజమాబాద్‌,  బోధన్‌లో ఒక్కొక్క బార్‌కు దరఖాస్తులకు ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీలో  24 బార్లకు 359 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. 24 బార్లకు మిగిలిన...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు..

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్     27 కేసుల్లో పట్టుబడిన రూ. 10.11కోట్ల గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్‌ స్టేషన్లలో 27 కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఆల్పోజోలం, డైజో ఫామ్ లాంటి మత్తు పదార్థాలను మంగళవారం దహనం చేశారు. మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ జె. హరి కిషన్‌ డిస్పోజల్‌ అధికారిగా ఇచ్చిన  అదేశాల...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మహబూబ్‌నగర్  

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ ఫరూక్ నగర్ లో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయం పైకప్పు కొంత భాగం కూలింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయకుమార్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగ పడ్డాయని  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం  అన్నారు.ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ టాస్క్‌ ఫొర్స్‌, ఎన్‌ఫొర్స్‌మెంట్‌ విభాగాల్లో పని చేసిన...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.

దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌, కాచిగూడ, కుత్భుల్లాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్ల  పరిధు ల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ ఫొర్స్‌ టీమ్‌లు దాడులు  నిర్వహించి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన డ్రగ్స్‌ విలువ రూ.4.36 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.విదేశాల నుంచి ఢిల్లీకి,  ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఢిల్లీలో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

బేగంపేటలో డ్రగ్స్ విక్రయాలు.. ఎక్సైజ్ అధికారుల దాడి..

బేగంపేటలో డ్రగ్స్ విక్రయాలు.. ఎక్సైజ్ అధికారుల దాడి.. సిటీలో మరోసారి డ్రగ్స్ విక్రయాలు వెలుగు చూశాయి. బేగంపేట్ వద్ద డ్రగ్స్ తరలిస్తున్న కరణ్ పరమార్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 19.36 గ్రాముల కొకైన్, 6.77 గ్రాముల ఓజి కుష్ స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన సంతోష్ జాదవ్ నుండి కొరియర్ ద్వారా తెప్పించుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు...
Read More...

Advertisement