Category
#drugscontrolathority#
తెలంగాణ  హైదరాబాద్  

డిసిఏ అదుపులో నకిలీ ఔషధాలు నిల్వ చేసిన పాత నేరస్తుడు..

డిసిఏ అదుపులో నకిలీ ఔషధాలు నిల్వ చేసిన పాత నేరస్తుడు.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. నగరంలోని మూసారాంబాగ్, మలక్‌పేట్ ప్రాంతంలోని ఓ పాత నెరస్థుడి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.  పువ్వడ లక్ష్మణ అనే పాత నేరస్థుడు రాష్ట్రంలో పలు నకిలీ ఔషధాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతను తన నివాసమైన మూసారాంబాగ్, మలక్‌పేట్ లో...
Read More...

Advertisement