శ్రీకాళహస్తి లో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు

By Ravi
On
శ్రీకాళహస్తి లో  ఎస్పీఎఫ్  సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు

సి.హెచ్ శేఖర్ TPN : 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ వన్ టౌన్ సి.ఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గాం లో జరిగిన ఉగ్రవాది దాడిలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి దేవస్థానం సి.ఎస్.ఓకి తగు  జాగ్రత్తలు,సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏ.ఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఎస్పీఎఫ్ హెడ్ ఇంచార్జ్ చంద్రమోహన్ రెడ్డి, సి. ఎస్.ఓ రవి కుమార్, అసిస్టెంట్ సి.యస్.ఓ సుదర్శన్ మరియు హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest News

శ్రీకాళహస్తి లో  ఎస్పీఎఫ్  సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు శ్రీకాళహస్తి లో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు
సి.హెచ్ శేఖర్ TPN :  ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ వన్ టౌన్ సి.ఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం...
పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన తెలంగాణ భజరంగ్‌ సేన..!
దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..!
పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్..!
అఘోరీ గురించి నిజాలు చెప్పిన ప్రత్యక్షసాక్షి..!
బౌరంపేటలో పారిశుద్ధ్య కార్మికుల నిరాహార దీక్షకు బీజేపీ సంఘీభావం..!