రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామి అరెస్ట్
By Ravi
On
కర్నాటకలో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావిలో 17 ఏళ్ల యువతి పై స్వామీజీ అత్యాచారం చేశాడు. రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల పాటు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో వదిలేసిన స్వామి అక్కడి నుండి పరారయ్యాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడాని బాలిక ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు లోకేశ్వరస్వామిపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
25 May 2025 16:47:10
పాతబస్తీలో వక్ఫ్ బోర్డ్ అమిట్మెంట్ బిల్లుకు వ్యతిరేఖంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిలుపు మేరకు మజ్లిస్ నేతలు కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. సంతోష్ నగర్...