మల్లాపూర్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు..
By Ravi
On
ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో ఫుట్పాత్ ల ఆక్రమణలపై అధికారులు విరుచుకుపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన పలు దుకాణాలను కాప్రా మున్సిపల్అ ధికారులు తొలగించారు. కూల్చివేతలను ఆయా దుకాణాల నిర్వాహకులు అడ్డుకున్నప్పటికీ అధికారులు వాటిని జేసీబీలతో కూల్చివేశారు. ఫుట్పాత్ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయని, వాటిని తొలగించాలని గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. వారు స్పందించకపోవడంతో కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు.
Tags:
Latest News
24 May 2025 19:16:58
అధిక పెన్షన్ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనారు. రిజెక్ట్ పేరుతో చాల దరఖాస్తులను తిరస్కరణపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. మరోమారు పూర్తి స్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు...