17మంది ప్రాణాలు తీసిన ఇన్వర్టర్....

By Ravi
On
17మంది ప్రాణాలు తీసిన ఇన్వర్టర్....

పాతబస్తీలో 17మంది మృతి చెందిన అగ్నిప్రమాదం ఘటనపై నివేదిక అందింది. ఇన్వర్టర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జర్ హౌస్ ప్రమాదం చోటుచేసుకుందని ఫైర్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.  ఫైర్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో  ఇన్వర్ట్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంటును ఆఫ్ ఉన్నట్టు ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై   మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.  ఇన్వర్టర్ పై ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందని హైదరాబాద్ కు చెందిన ఫైర్ ఇంజనీర్లతో పాటు ఫైర్  సీనియర్ కన్సల్టెంట్ నివేదిక అందించారు. నాగపూర్ నుండి సైతం వచ్చిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు ఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డిజికి అందించినట్లు తెలుస్తోంది.Untitled-design-2025-05-18T145252.937

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..