తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం

By Ravi
On
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం

ఎన్ఫోర్స్ మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి మూడు చోట్ల దాడులు నిర్వహించి 6740 కేజీల బెల్లం, 250 పటిక స్వాదీనం. చేసుకున్నారు.  పట్టుకున్న బెల్లం పట్టిక విలువ రూ.11 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో లారీలో అక్రమంగా వెళుతున్న 8000 కేజీల బెల్లం 200 కేజీల పట్టికను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే నల్లగొండ జిల్లా కొండాళ్ మల్లేపల్లి రోడ్ లో అశోక్ లేలాండ్ లో వెళ్తున్నవాహనంలో 2400 కేజీల బెల్లం 30 కేజీల పటికెను దేవరకొండ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ ఖానాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ సిబ్బంది బైక్ పై తీసుకు వెళుతున్న 340 కేజీల బెల్లాన్ని 20 కేజీల ఆలమును ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెల్లం ఆలమును స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులను డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం