కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్

By Ravi
On
కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ని తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందించారు. దుబాయ్ లో జరిగిన ప్రపంచ వ్యాప్త పోలీస్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ అవార్డ్ పోటీలలో మొదటి స్థానం గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ లో హెచ్ న్యూ ఏర్పాటు చేసి డ్రగ్స్ ని అరికట్టడంలో విశేష సేవలందించిన సిపిని సిబ్బందిని ఆయన కొనియాడారు. సి.వి. ఆనంద్ స్పూర్తితో అందరూ పని చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ మాటే వినపడదని ఆయన ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు. AISelect_20250517_214021_X

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్...
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్
ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్
కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్
డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ
సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది