డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు
By Ravi
On
అత్తాపూర్ డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికాడు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కి వచ్చిన పోలీసులు నజీమ్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం తాపీగా పిఎస్ కి తీసుకు వెళ్లి విచారించగా అసలు కథ బయటపడింది. గంజాయి బ్యాచ్, దోపిడీ దొంగలు అంటూ చెప్పిన విషయాలు అన్ని కట్టుకథలే అని తేల్చేశారు. అసలు దొంగ నజీమ్ అనే తేలిపోయింది. డబ్బుల కోసం ఇంట్లో వారి పోరు పడలేక ఇలా చేశాను అని నజీమ్ చెప్పడంతో అతని కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
18 May 2025 13:46:05
పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో...