కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్
By Ravi
On
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ని తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందించారు. దుబాయ్ లో జరిగిన ప్రపంచ వ్యాప్త పోలీస్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ అవార్డ్ పోటీలలో మొదటి స్థానం గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ లో హెచ్ న్యూ ఏర్పాటు చేసి డ్రగ్స్ ని అరికట్టడంలో విశేష సేవలందించిన సిపిని సిబ్బందిని ఆయన కొనియాడారు. సి.వి. ఆనంద్ స్పూర్తితో అందరూ పని చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ మాటే వినపడదని ఆయన ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు.
Tags:
Latest News
18 May 2025 09:17:49
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ కృష్ణ పెరల్స్ అండ్ మోదీ పెరల్స్ లో షాప్స్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా...