ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమ పేరుతో అక్కచెల్లెళ్ల ట్రాప్..

By Ravi
On
ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమ పేరుతో అక్కచెల్లెళ్ల ట్రాప్..

IMG-20250516-WA0048ఘట్కేసర్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.  ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేయడంతో మోసపోయానని ఓ బాధితురాలు ఆత్మహత్యయత్నాకి పాల్పడింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్  అక్క చెల్లెను అవినాష్ రెడ్డి అనే యువకుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఇంస్టాగ్రామ్ లో పరిచయమై ఫొటోలు, వీడియోలు దిగిన అవినాష్ చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేసిన అవినాష్ ఫోటోలు వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.  ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే  ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని అవినాష్ రెడ్డి చెప్పడంతో బాధితురాలు తప్పని సరి పరిస్థితిలో తీసుకెళ్లి ఇచ్చింది. ప్రియురాలితో చివరకు చెల్లెను తీసుక రమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో విషయం తెలుసుకున్న మైనర్ల తండ్రి పిర్యాదుతో చేయడంతో ఘాట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:

Advertisement

Latest News

పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన పరీక్ష బహిష్కరించి నిజాంకాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన
బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.  విద్యార్థుల జీవితాలతో కాలేజ్ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు...
ఓపెన్ జిమ్ లో ఇనుపరాడ్డు మీదపడి బాలుడి మృతి
తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...
చాదర్ ఘాట్ లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..
ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్