ఘనంగా సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు..!
By Ravi
On
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని జన్నయ్యగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
05 May 2025 15:56:50
పహల్గాం ఉగ్రదాడికి భారత్ సైలెంట్ గా ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాగ్ లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా.. తాజాగా సలాల్ డ్యామ్‌ను...