సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి
By Ravi
On
సురారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీ చేసి పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించారు, పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల గురించి సి.ఐ ను అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పని తీరుని అడిగి తెలుసుకున్నారు. సి.పితో పాటు మేడ్చల్ DCP యన్. కోటి రెడ్డి, మేడ్చల్ ADCP పురుషోత్తం, మేడ్చల్ ACP శంకర్ రెడ్డి, సూరారం సి.ఐ భరత్ కుమార్, DI సతీష్ మరియు సూరారం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Latest News
15 May 2025 13:40:07
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో కళ్యాణ లక్ష్మి,. షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం...