పీవిఆర్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా సినీ కార్మికుల ఆందోళన

By Ravi
On
పీవిఆర్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా సినీ కార్మికుల ఆందోళన

PVR యాజమాన్యం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని పంజా గుట్ట సెంట్రల్ ముందు సినిమా కార్మికుల ధర్నాకు దిగారు. డ్యూటీలో ఉన్న మహిళల పట్ల యాజమాన్యం అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని, ప్రతి దానికీ చివరకి మహిళలు వాష్ రూమ్ వెళ్లాలన్న హెచ్ ఆర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. సెలవులు ఇవ్వకుండా పని గంటలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తున్నారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నాకు అనుమతి లేదంటూ వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్