ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు

By Ravi
On
ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు మేడ్చల్ పూడూరులోని ఎంపి ఈటల రాజేందర్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుల ఆందోళన విషయం తెలుసుకున్న బిజెపి, బిజెవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ముఖ్య నేతలు ఈటెలతో సమావేశం అయ్యారు. యూత్ కాంగ్రెస్ నాయకులు వస్తే సహించేది లేదని పలువురు కార్యకర్తలు హెచ్చరించారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు