నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
By Ravi
On
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం అలుముకుంది. 32 అంతస్తు పై నుండి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపార్ట్మెంట్ వాసుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతుడు ఢిల్లీకి చెందిన అమద్ జైన్ గా గుర్తించారు. స్థానిక ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అమద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...