బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ

By Ravi
On
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ

బడంగిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా "భారత త్రివిధ దళాల సారథ్యం" లో చేపట్టిన  "ఆపరేషన్ సిందూర్ "  కు మద్దతుగా సంఘీభావ ర్యాలీకి బిఆర్ఎస్ నేతలు చేపట్టారు. మీర్పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో బడంగ్ పేట్ అంబేద్కర్ విగ్రహం నుండి బాలాపూర్ చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత్ మతాకీ జై అంటూ నినాదాలతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు నేతలు, స్వచ్ఛంద స్థానికులు సైతం పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ...
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత