గుండ్లపోచంపల్లిలో ఫ్యాన్స్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

By Ravi
On

IMG-20250429-WA0027మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసరగాడి కేకేసి ఎలక్ట్రికల్ అనే ఫాన్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి స్పాట్ కి వచ్చిన పోలీసులు దాదాపు ఐదు గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు.  ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. షాట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..! గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..!
- మరోసారి లిమిట్స్‌ క్రాస్‌ చేసిన గాయత్రి- పాకిస్తాన్‌ ఎక్స్‌ హ్యాండిల్స్‌లో హిందువులపై అభ్యంతకర పోస్టులు- ఇండియాతోపాటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు- గాయత్రి పోస్ట్‌లపై దేశవ్యాప్తంగా...
ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు..
రానున్న 5 ఏళ్లలో రోబోలే సర్జన్స్: ఎలాన్‌ మస్క్‌
తెలంగాణ డీజీపీ రేసులో 8మంది సీనియర్ ఐపిఎస్ లు
గుండ్లపోచంపల్లిలో ఫ్యాన్స్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
యాచారంలో తీవ్ర ఉద్రిక్తత.. డ్రైనేజ్ విషయంలో ఘర్షణ. హోంగార్డు మృతి
అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్