గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
By Ravi
On
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్రత వాతావరణం చోటుచేసుకుంది. మిస్ వరల్డ్ పోటీలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రగతిశీల మహిళా సంఘంతో పాటు అనేక మహిళా సంఘాల నేతలు స్టేడియం ముందు ఆందోళనకు దిగారు. మిస్ వరల్డ్ పోటీలను వెంటనే విరమించుకొని అతిధులను తిప్పి పంపించాలని డిమాండ్ చేశారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే ఆందోళనకు దిగిన మహిళా సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Tags:
Latest News
10 May 2025 22:33:32
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్- లాహోర్‌లో పాక్ రాడార్ వ్యవస్థ...