హిట్ 3 సెన్సేషన్.. 

By Ravi
On
హిట్ 3 సెన్సేషన్.. 

నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. ఈ సినిమా కోసం ఫస్ట్ నుండి అందరిలోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా వాటిని రీచ్ అయ్యే సెన్సేషనల్ వసూళ్లు కూడా అందుకుంటుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 అదరగొడుతుంది. మరి యూఎస్ మార్కెట్  అప్పుడే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్ లో చేరిపోవడం హైలెట్ గా నిలిచింది. అయితే కేవలం ఇది డే 1 న జరగడంతో సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పొచ్చు. 

1 మిలియన్ 1 లక్ష డాలర్లు మార్క్ ని ఈ సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంది. ఇలా మొత్తానికి హిట్ 3 మేనియా యూఎస్ మార్కెట్ లో విధ్వంసం సెట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ కి ఈజీగా 2 మిలియన్ మార్క్ ని ఈ సినిమా దాటేస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే నాని సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా ఈ మూవీ నిలవబోతుంది. అలాగే నాని కెరీర్ లోనే మోస్ట్ అగ్రెస్సివ్ క్యారెక్టర్ చేయడంతో మరో హైలెట్ గా నిలిచింది.

Related Posts

హిట్ 3 సెన్సేషన్.. 

హిట్ 3 సెన్సేషన్.. 

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..