పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య
By Ravi
On
పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఫలక్ నుమా పిఎస్ పరిధిలోని వట్టే పల్లి ప్రాంతంలో పాన్ షాప్ యజమాని మాజిద్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య చేశారా లేక వ్యాపార లావాదేవీల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
03 May 2025 19:03:18
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వేసవి శిబిరం-2025ని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 25 మంది విద్యార్థులతోపాటు కొంతమంది చిన్నవయసు శిబిరార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్...