అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!

By Ravi
On
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!

హైదరాబాద్‌ వనస్థలిపురంలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. స్థానిక ఇంజాపూరంలో రోడ్డును ఆక్రమించుకొని చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. స్థానికంగా స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ యాజమాన్యం కాలనీ రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేసింది. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని అనేకసార్లు కంపెనీ యాజమాన్యం, మున్సిపల్ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో.. చివరకు గ్రామస్తులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు విచారణ చేసి ఆక్రమణ నిజమే అని తేల్చారు. అనంతరం జేసీబీలతో ఆ నిర్మాణాలు నేలమట్టం చేశారు. దీంతో స్థానికులు హైడ్రా అధికారులను అభినందించారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!