మరో మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!
By Ravi
On
హైదరాబాద్ కూకట్‌పల్లిలో భార్యని మోసం చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త బంఢారం బట్టబయలైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకి నాలుగేళ్ల క్రితం దీప్తితో వివాహమైంది. వీళ్లకి మూడేళ్ల వయసున్న పాప ఉంది. ఐతే.. కొంతకాలంగా దీప్తికి శివ దూరంగా ఉంటున్నాడు. సుష్మ అనే మరో మహిళతో గుట్టుచప్పుడు కాకుండా సహజీవనం చేస్తున్నాడు. దీంతో శివపై నిఘా పెట్టిన దీప్తి.. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకుని.. బంధువులతో కలిసి వెళ్లి నిలదీసింది. దీంతో శివ బంఢారం వెలుగులోకి వచ్చింది.
Related Posts
Latest News
27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...