శ్రీకాళహస్తి లో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు
By Ravi
On
సి.హెచ్ శేఖర్ TPN :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ వన్ టౌన్ సి.ఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గాం లో జరిగిన ఉగ్రవాది దాడిలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి దేవస్థానం సి.ఎస్.ఓకి తగు జాగ్రత్తలు,సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏ.ఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఎస్పీఎఫ్ హెడ్ ఇంచార్జ్ చంద్రమోహన్ రెడ్డి, సి. ఎస్.ఓ రవి కుమార్, అసిస్టెంట్ సి.యస్.ఓ సుదర్శన్ మరియు హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Latest News
26 Apr 2025 16:26:56
ఇరాన్ లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షాహిద్ రాజాయి పోర్టులో నేడు భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఒమ్మాన్‌లో...