బాలానగర్ ఎస్సై రామ్‌నారాయణ సస్పెన్షన్..!
By Ravi
On
హైదరాబాద్ బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసే ఎస్సై రామ్‌నారాయణ సస్పెండ్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి రామ్‌నారాయణని సస్పెండ్ చేశారు. 5 కేసుల్లో రామ్‌నారయణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఓ మహిళకి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయినట్లు.. ఆ కేసు విషయంలో ముగ్గురిపై చేయి చేసుకున్నట్లు ఎస్సైపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వేటు పడినట్లు తెలుస్తోంది.
Tags:
Latest News
08 May 2025 21:17:15
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...