చాదర్ ఘాట్ జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఆందోళన
By Ravi
On
తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కోరుతూ చాదర్ ఘాట్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తమను సంవత్సరం కింద రాంకి సంస్థకు పంపించారని, తిరిగి అక్కడి అధికారులు జీహెచ్ఎంసీ బదిలీ చేశారని చెప్పారు. కానీ తమను జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు విభాగాలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు..వెంటనే తమ ఉద్యోగాలు కోరారు.
Tags:
Latest News
05 May 2025 15:56:50
పహల్గాం ఉగ్రదాడికి భారత్ సైలెంట్ గా ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాగ్ లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా.. తాజాగా సలాల్ డ్యామ్‌ను...