స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి

By Ravi
On
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి

శేఖర్‌ TPN, తిరుపతి :

ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో స్వర్ణ ఆంధ్- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాల నిర్వహణతో సీఎం చంద్రబాబునాయుడి స్వచ్ఛ ఆంధ్ర కల సాకారం అవుతుందన్నారు. చెత్తను సేకరించి రీసైక్లింగ్‌ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్, రమేష్ దుర్గాప్రసాద్, వినయ్, సుబ్బయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, ప్రవీణ్, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Advertisement

Latest News

సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు...
మల్లాపూర్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు..
కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత
ఫిర్జాదిగూడలో సంబరాలు జరుపుకున్న జనాలు
టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్
అగ్నిప్రమాదాల నివారణకు అందరూ కలిసి పనిచేయాలి. ఫైర్ డీజీ
నగరంలో పలు హాస్టల్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు