త్వరలో హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు..?
By Ravi
On
హైదరాబాద్ మెట్రో రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ వెల్లడించింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఐతే.. అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. కానీ.. ఇప్పుడు చార్జీల పెంపు తథ్యమని స్పష్టం చేసింది. ఇటీవల బెంగళూరులో 44 శాతం మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్‌లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10 శాతం డిస్కౌంట్ని ఎత్తేసింది.
Related Posts
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...