జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు.

By Ravi
On
జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు.

ఉదయం మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్. మోహన్‌బాబు ఇంటికి ఎవరినీ అనుమతించని పోలీసులు రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్న పోలీసులు పహాడీషరీఫ్‌ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు తన కారు, విలువైన వస్తువులను దొంగలించారంటూ నిన్న నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మనోజ్‌ తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించిన మనోజ్ ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!