జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు.
By Ravi
On
ఉదయం మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్. మోహన్‌బాబు ఇంటికి ఎవరినీ అనుమతించని పోలీసులు రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్న పోలీసులు పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు తన కారు, విలువైన వస్తువులను దొంగలించారంటూ నిన్న నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మనోజ్ తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించిన మనోజ్ ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు.
Related Posts
Latest News
19 Apr 2025 11:58:47
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...