మందుబాబులు వీరంగం

By Ravi
On
మందుబాబులు వీరంగం

కుత్బుల్లాపూర్

రోజురోజుకు పెరిగిపోతున్న మందుబాబుల వీరంగం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర్ నగర్ బాపూజీ హై స్కూల్ పక్క వీధిలో అర్ధరాత్రి మందుబాబులు మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన వారిని బూతులు తిడుతూ మహిళలతో దురుసుగా ప్రవర్తించి వీరంగం సృష్టిస్తూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News