తప్పిన పెను ప్రమాదం..

By Ravi
On

vlcsnap-2025-04-10-17h18m16s630బాలాపూర్ పిఎస్ పరిధిలో పెద్ద ప్రమాదం తప్పింది. సాదత్ నగర్ లో నివాసం వుండే సల్మాబాను అనే మహిళ సిలిండర్ బుక్ చేసింది. డెలివరీ భాయ్ సిలిండర్ ను వరండాలో పెట్టి వెళ్ళాడు. ఉన్నట్టుండి సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. ఇంట్లో పిల్లలు ఎవరు లేకపోవడం, సల్మాబాను లోపల ఉండటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Posts