బర్డ్ ఫ్లూ కలకలం - అధికారలు నివారణ చర్యలు
By Ravi
On
అబ్దుల్లాపూర్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. నివారణ చర్యలు తీసుకుంటున్న అధికారులు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం .
ఓ పోల్ట్రీ ఫామ్ లో వేయిల కొద్ది కోళ్లు మృత్యువాత .
గతా నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు .
బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో పోల్ట్రీ ఫామ్ యజమానులు .
కోట్లలో ఆస్థి నష్టం, మరో సారి శాంపుల్స్ సేకరించిన అధికారులు.
ఈ రోజు నివారణ చర్యలు చేపట్టారు.
వ్యాధి వాపించకుండా పౌల్ట్రీ ఫార్మ్ మొత్తం మందులు చల్లరు.
చనిపోయిన కోళ్లను జెసిబి సహాయంతో పూడ్చి పెట్టారు .
కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు తెలియజేసిన అధికారులు.
Tags:
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...