సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
By Ravi
On

కాంగ్రెస్ పార్టీ,NSUI పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో ప్రభుత్వం పై తప్పుడు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు.యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగిరేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.డ్రోన్ ఎగిరేసిన వారికి ,41 నోటీసులు జారీ చేసిన పోలీసులు.
Tags:
Latest News

17 May 2025 09:24:09
డ్రగ్స్ దందాలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్వీసా గడువు పూర్తయిన ఇక్కడే తిష్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్భారతీయ మహిళలను టార్గెట్ చేసిన దుండగులుషెల్ కంపెనీల ద్వారా తమ...