భారీ వర్షానికి కొంత పెచ్చులూడి పడిన చార్మినార్ పై భాగం
By Ravi
On
వేసవిలో కురిసిన అకాల వర్షానికి చారిత్రక చార్మినార్ కు ముప్పు కలిగించింది. చార్మినార్ తూర్పు వైపున దక్షణ వైపు భాగ్యలక్ష్మి దేవాలయం పై భాగాన మినార్ దెబ్బతిన్నది. మినార్ ను సుందరంగా మలిచిన బాహ్య లీవ్స్ గురువారం కురిసిన భారీ వర్షానికి పాక్షికంగా కూలిపోయింది. పెచ్చులుడిన భాగాన్ని గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు వర్షభావ పరిస్థితుల అనంతరం మరమ్మత్తులు నిర్వహిస్తామని తెలిపారు.
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...