కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల గుండెల్లో నిలుస్తుంది - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
By Ravi
On
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం
వికారాబాద్ జిల్లా తాండూరుపేద లకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని, ఈ నిర్ణయం చరిత్రాత్మకమని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షిరాభిషేకం చేసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...
గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపునిండా భోజనం చేయలేకపోయారు. గతంలో పేదలు తినడానికి మార్కెట్లో సన్న బియ్యం అప్పు చేసి కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు.
Tags:
Latest News
19 Apr 2025 13:42:31
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...