HCU పై ప్రభుత్వ నిర్ణయం జంతుజాలానికి తీవ్ర నష్టం - కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
By Ravi
On
HCU లో పర్యావరణానికి ఎంతో మేలు చేసే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్నీ వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న పోరాటంలో వారిని అమానుష్యంగా అరెస్టు చేయడం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు.అక్కడ ఎన్నో జీవరాసులు ,అరుదైన తాబేళ్ళు..జింకలు..నెమళ్ళు వంటి జంతుజాలానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర నష్టం చేకూరుతుందని భవిష్యత్ తరాలకు పర్యావరణము అందించాలని ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు...
Tags:
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...