విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు
By Ravi
On
విజయనగరం
విజయనగరం రైల్వే స్టేషను వద్ద నాందేడ్ నుండి సంబల్పూర్ వెల్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్వే క్రాసింగ్ వద్ద చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు చివరి రెండు బోగీలు ఈ ఘటనలో ఎటువండి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యి చివరి రెండు బోగీలను తొలగించి రైలును పంపించారు
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...