శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకస్మిక తనిఖీ

By Ravi
On
శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకస్మిక తనిఖీ

WhatsApp Image 2025-03-28 at 7.27.20 PM

శ్రీకాకుళం: ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని శాఖల కార్యాలయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ముఖ్యంగా త్రాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రజలు తమ సమస్యలను అధికారులు సానుకూలంగా స్వీకరించి, పరిష్కార మార్గాలను చూపించాలని శంకర్ గారు సూచించారు. ప్రజల సమస్యలు విన్నప్పుడు, వారికి తక్షణ పరిష్కార మార్గం చూపించడం ద్వారా వారు సంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, మరియు ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..