శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 

By Ravi
On
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 

అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం శ్రీవారిని లెజినోవా దర్శించుకుంటారు.

Advertisement

Latest News

కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..! కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కోట్ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బ్యాంకు సిబ్బంది...
వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!
వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
తెగి పడ్డ హైటెన్షన్ వైర్.. చాదర్ ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జామ్..!
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!