వేల్పురాయి లో 31లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే NER
By Ravi
On
ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో MGNREGA పధకం లో భాగంగా సుమారు 31 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేపట్టిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ NDA కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతీ గ్రామం లో రోడ్లు నిర్మాణానికీ పెద్ద పీట వేస్తున్నామని, గ్రామాల అభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలి శ్రీనివాసరావు, పిసిని జగన్నాధం నాయుడు,DGM ఆనందరావు, మైలపల్లి పోలీస్, మండపాక కనకరావు, గొర్లె లక్ష్మణరావు,చిన మౌళి, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, కుప్పశెట్టి లక్ష్మణరావు,రౌతు అప్పలనాయుడు, బాలి రామునాయుడు, బాలి సింహాచలం, చింతపల్లి గోవింద్ మరియు మండల అధికారులు పాల్గొన్నారు.
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...