ల్యాండ్ కబ్జా కేసులో మోకీల పిఎస్ లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

By Ravi
On
ల్యాండ్ కబ్జా కేసులో మోకీల పిఎస్ లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

మోకిల, 28/03/2025

మోకిలా పోలీస్ స్టేషన్లో 114 ఎకరాల భూ కబ్జా కేసులో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో భూ యజమానులు ఫిర్యాదు చేయడంతో జీవన్ రెడ్డి పై కేసు నమోదు చేయబడింది.

జీవన్ రెడ్డి, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి, అరెస్టు చేయకుండా విచారణకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎలాంటి అరెస్టు చేయవద్దని చెప్తూ, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ కేసు గురించి మరింత సమాచారం అందినట్లయితే, గతంలో భూ యజమానులతో పాటు మీడియాపై కూడా దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

జీవన్ రెడ్డి ఇప్పటి వరకు మోకిలా పోలీసులకు సమర్పితమైన అనంతరం, పోలీసులు కేసును మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..