అడిక్మెట్ బ్రిడ్జి వద్ద భీషణ ప్రమాదం

బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

By Ravi
On

హైదరాబాద్, మార్చి 23:

హైదరాబాద్‌లోని అడిక్మెట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్ళిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆ ఇద్దరు విద్యార్థులు బైక్ స్కిడ్ కావడం వల్ల బ్రిడ్జి నుండి కింద పడ్డారు.

ఈ ప్రమాదానికి అతి వేగం కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలు గాంధీ హాస్పిటల్‌కు తరలించబడ్డాయి.

ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..