ఆడపిల్ల ల ఆత్మరక్షణ కు సెల్ఫ్ డిపెన్స్ లో శిక్షణ అవసరం..
ఎస్.ఐ. జానీ భాషా.. కె. గంగవరం..
By Ravi
On
ఆడపిల్లలకు భద్రతకు సంబంధించి సెల్ఫో డిఫెన్స్ టెక్నిక్స్ లో భాగంగా ఈరోజు ఎవర్నెస్ ప్రోగ్రము గంగవరంలో నిర్వహించడం జరిగింది.
దీంట్లో భాగంగా కరాటే మాస్టర్ గారితో ఆడపిల్లలు వాళ్ళ భద్రతను ఏ విధంగా చూసుకోవాలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మసులుకోవాలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది .
ఎస్.ఐ. మాట్లాడుతూ..
ఆడపిల్లల కు చదువు తో పాటు వారికి మనో ధైర్యం కల్పించాలని కోరారు. అని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. వారికిఆత్మ సైర్యం కూడా కల్పించాలని కోరారు. నేటి ఆధునిక యుగంలో విజ్ఞానం పెరిగింది. అలాగే యువత ఆధునిక పోకడలకు లోనయి కొందరు యువకులు ఆడ బిడ్డల పై అరచాకలకు పాల్పడుతున్న ఘటనలు మన సమాజంలో జరుగుతున్న వైనం.
ఆడ బిడ్డలకు మనము రక్షణ తో పాటు సెల్ఫ్ డిపెన్స్ శిక్షణ ఇచ్చి మనో దైర్యం కల్పించాలని ఆయన అన్నారు.
Tags:
Related Posts
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...