ఇంద్రకీలాద్రి పై సందడి చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్
By Ravi
On
చిత్రం ప్రమోషన్ లో భాగంగా దుర్గమ్మను దర్శించుకున్న హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు
దర్శనం అనంతరం దుర్గమ్మ ప్రసాదం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థాన పండితులు
హీరో ప్రదీప్ మాచిరాజు *
ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుంది
దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉంది
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది
దీపిక హీరోయిన్
హీరో ప్రదీప్ తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది
ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను
ప్రేమ కుటుంబ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి
ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
Tags:
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...