డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

By Ravi
On


డీలిమిటేషన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన నేడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి కూడా హాజరయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. డీలిమిటేషన్ అంశంపై పలు రాజకీయ పార్టీలు, రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తులో పార్లమెంటరీ నియోజకవర్గాల విస్తరణ, ప్రజాప్రతినిధుల పెంపుపై చర్చలు జరిగాయి.

Tags:

Advertisement

Latest News

ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే? ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్ విధించింది. ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్ చేశారు. అంతేకాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కూడా...
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్
నేడు హైఓల్టేజ్ తో ముంబై వర్సెస్ ఆర్సీబీ
శ్రీలంకతో భారత్ మొదటి రక్షణ ఒప్పందం
హెలికాప్ట‌ర్ క్రాష్.. ముగ్గురు మృతి