Category
#gachhibowlipolice#cyberabadpolice#
తెలంగాణ  హైదరాబాద్  

నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..

నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మాదాపూర్ యశోద హాస్పిటల్ వెనుక తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి వచ్చిన మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) స్నేహితులతో మద్యం సేవిస్తుండగా బంగారం,డబ్బుల కోసం ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించారు.  మద్యం మత్తులో వారితో గోడవకు దిగడంతో జయంత్...
Read More...

Advertisement