Category
#HyderabadNews
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

వాకిటి శ్రీహరికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు

వాకిటి శ్రీహరికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైదరాబాద్‌: ఇటీవల రాష్ట్ర మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరిను పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  తెలంగాణ మెయిన్  

సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా

సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూసత్వ ఫేస్ 1 గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేసిన వృద్ధులు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామని, హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితుల మాటల్లోకి వెళితే, ప్రాజెక్ట్‌ను 2011లో...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు

సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు హైదరాబాద్‌: టాలీవుడ్ నటి కల్పిక పై మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు కీర్తన అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, 67 ITA 2000-2008, 79, 356 BNS సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. కీర్తన ఫిర్యాదు ప్రకారం, కల్పిక ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పదజాలం వాడుతూ దూషించిందని, అలాగే ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

కేటీర్ కు కొప్పుల ఈశ్వర్ సపోర్ట్ - కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

కేటీర్ కు కొప్పుల ఈశ్వర్ సపోర్ట్ - కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు హైదరాబాద్, జూన్ 13:ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి నమోదైన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

గచ్చిబౌలిలో పబ్‌లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు – డ్రగ్స్ టెస్ట్‌లో డీజే సహా నలుగురికి పాజిటివ్

గచ్చిబౌలిలో పబ్‌లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు – డ్రగ్స్ టెస్ట్‌లో డీజే సహా నలుగురికి పాజిటివ్ హైదరాబాద్, జూన్ 14:హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న పలు పబ్‌లపై మాదాపూర్ ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్‌లో ఉన్న క్లబ్ రోగ్ మరియు ఫ్రాట్ హౌస్ పబ్‌లలో సందడి చేస్తున్న యువతపై అధికారులు డ్రగ్స్ టెస్టులు చేపట్టారు. పరీక్షల్లో నలుగురు వ్యక్తులు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  హైదరాబాద్  

సినీనటి కల్పికపై గచ్చిబౌలి పోలీసుల కేసు నమోదు

సినీనటి కల్పికపై గచ్చిబౌలి పోలీసుల కేసు నమోదు హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఉదంతం నేపథ్యంలో సినీనటి కల్పికపై కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులో, కల్పిక బిల్ చెల్లించకుండా ప్లేట్లు విసిరేసి, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసినట్టు పేర్కొన్నారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

ఈవిఎం ల స్ట్రాంగ్ రూంను పరిశీలించిన సిఈఓ సి.సుదర్శన్ రెడ్డి

ఈవిఎం ల స్ట్రాంగ్ రూంను పరిశీలించిన సిఈఓ సి.సుదర్శన్ రెడ్డి  హైదరాబాద్, జూన్ 11:      చుడిబజార్ లోని ఈవిఎం ల స్ట్రాంగ్ రూంను బుధవారం    తెలంగాణ రాష్ట్ర సిఈఓ సి.సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ తో కలిసి పరిశీలించారు.       ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ యొక్క సెక్యూరిటీ , సేఫ్టీ, స్టోరేజ్    ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం రూపొందించిన  ప్రోటోకాల్...
Read More...

Advertisement