Category
#medchalsot#dundigalpolicestation#
తెలంగాణ  మెడ్చల్ 

క్రికెట్ స్టేడియంనే వ్యభిచార అడ్డాగా మార్చుకున్న ముఠా గుట్టు రట్టు..

క్రికెట్ స్టేడియంనే వ్యభిచార అడ్డాగా మార్చుకున్న ముఠా గుట్టు రట్టు.. మేడ్చల్ జిల్లా: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడి జరిపారు. టెక్ మహీంద్రా పక్కన గల క్రికెట్ మైదానంలో  వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు, ముగ్గురు విటులను అదుపులోనికి మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు వారిని విచారిస్తున్నారు.  విటుల్లో ఓ అటవీ శాఖ అధికారి కుమారుడితో...
Read More...

Advertisement