Category
#vikrabadpolice#
తెలంగాణ  వికారాబాద్ 

తప్పటడుగు వేసిన టీచర్.. తమ స్టైల్ లో బుద్ధి చెప్పిన బంధువులు..

తప్పటడుగు వేసిన టీచర్.. తమ స్టైల్ లో బుద్ధి చెప్పిన బంధువులు.. కంప్యూటర్ కోర్స్ నేర్చుకుందుకు వెళ్లిన మైనర్ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ ను బాలిక బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. వికారాబాద్ పట్టణంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయితో నవాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే ఆగ్రహం చెందిన...
Read More...

Advertisement